I love U Ma

మాతృ దేవో భావః
పితృ దేవో భావః
ఆచర్యా దేవో భావః
ఈ శ్లోకం నుంచి మనం ఎంతో నేర్చుక్కున్నాం. నాకు మాత్రం ఈ లోకం లో ఏది ఐనా సరే అది అమ్మ తర్వాతే అని...
మనం కడుపు లో ఉండ గానే మనల్ని ప్రేమించే మొట్ట మొదటి వ్యక్తి అమ్మ...
మనం కోపం చుపించిన మనపై ప్రేమ ని చుపించే వ్యక్తి అమ్మ,...
అలంటి అమ్మ గురించి ఎంత మాట్లాడిన తక్కువే...
ఈ సృష్టిలో ఉన్న మాతృ మూర్తులు అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు...
ఐ లవ్ యు అమ్మ...



Like and Follow us On Facebook ;-)

                                                                        

Comments